Category: Telugu Worship Songs Lyrics

  • Aahaa Mahaathma
    ఆహా మహాత్మ

    ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకాద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా|| వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా|| నీవు నాతో పరదైసున – నేడే యుందువుపావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా|| అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికిక్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా|| నా దేవ దేవ యేమి విడ-నాడితి…

  • Aahaa Aanandame (Seeyonu) ఆహా ఆనందమే

    ఆహా ఆనందమే పరమానందమేప్రియ యేసు నొసగె నాకుకొలత లేనిది బుద్ధికందనిదిప్రేమన్ వివరింప వీలగునా ||ఆహా|| నీచ ద్రోహినైన నన్ప్రేమతో చేర్చుకొనే (2)పాప ఊభి నుండి నన్పైకి లేవనెత్తెను (2) ||ఆహా|| నిత్య నాశన పురమునకునే పరుగిడి వెళ్ళుచుండ (2)నిత్య జీవ మార్గములోనన్ను నడిపితివి (2) ||ఆహా|| నీ ప్రేమ స్వరమున్ వినినేను మేలుకొంటిని (2)ప్రియుని రొమ్మును చేరనునాలో వాంఛ ఉప్పొంగుచుండె (2) ||ఆహా|| మధ్యాకాశము నందునప్రభుని చేరెడు వేళలో (2)ఆనందమానందమేఎల్లప్పుడానందమే (2) ||ఆహా|| Aahaa Aanandame ParamaanandamePriya…

  • Aahaa Aanandame
    ఆహా ఆనందమే

    ఆహా ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2)ఆనందమే మహా సంతోషమేయేసు పుట్టె ఇలలో (2) ||ఆహా|| యెషయా ప్రవచనము నేడు రుజువాయేజన్మించె కుమారుండు కన్య గర్భమందున (2) ||ఆనందమే|| మీకా ప్రవచనము నేడు రుజువాయేఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున (2) ||ఆనందమే|| తండ్రి వాగ్ధానం నేడు నెరవేరేదేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము (2) ||ఆనందమే|| Aahaa Aanandame Mahaa SanthoshameYesu Putte Ilalo (2)Aanandame Mahaa SanthoshameYesu Putte Ilalo (2) ||Aahaa|| Yeshayaa…

  • Aasheervaadambul Maa Meeda ఆశీర్వాదంబుల్ మా మీద

    ఆశీర్వాదంబుల్ మా మీదవర్షింపజేయు మీశఆశతో నమ్మి యున్నామునీ సత్య వాగ్దత్తము ఇమ్మాహి మీదక్రుమ్మరించుము దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్గ్రుమ్మరించుము దేవా ఓ దేవా పంపింపవయ్యానీ దీవెన ధారలన్మా దాహమెల్లను బాపుమాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మాహి || మా మీద కురియించు మీశప్రేమ ప్రవాహంబులన్సమస్త దేశంబు మీదక్షామంబు పోనట్లుగన్ || ఇమ్మాహి || ఈనాడే వర్షింపు మీశనీ నిండు దీవెనలన్నీ నామమందున వేడిసన్నుతి బ్రౌర్ధింతుము || ఇమ్మాహి || Aasheervaadambul Maa MeedaVarshimpajeyu MeeshaAashatho Nammi YunnaamuNee Sathya Vaagdaththamu…

  • Aasheervaadam ఆశీర్వాదం

    యెహోవా దీవించి – కాపాడును గాకతన సన్నిధి కాంతితోనిను కరుణించును గాకనీ వైపు తన ముఖమును చూపిశాంతినిచ్చును గాక (2) ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ యెహోవా దీవించి – కాపాడును గాకతన సన్నిధి కాంతితోనిను కరుణించును గాకనీ వైపు తన ముఖమును చూపిశాంతినిచ్చును గాక ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్…

  • Aashrayudaa Naa Abhishikthudaa ఆశ్రయుడా నా అభిశక్తుడా

    ఆశ్రయుడా నా అభిశక్తుడానీ అభిష్టము చేత నను నడుపుచుండినఅద్భుత నా నాయకాయేసయ్య అద్భుత నా నాయకా స్తోత్రములు నీకే స్తోత్రములు (2)తేజోమయుడయిన ఆరాధ్యుడా (2) నీ ఆలోచనలు అతి గంభీరములుఅవి ఎన్నటికీ క్షేమకరములేమనోహరములే కృపాయుతమే (2)శాంతి జలములే సీయోను త్రోవలు (2) నీతి మార్గములో నన్ను నడుపుచుండగాసూర్యుని వలె నే తేజరిల్లెదనునీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై (2)జీవించెదను నీ సముఖములో (2) సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివిఆత్మల రక్షణ నా గురి చేసితివిపరిశుద్ధతలో నే నడిచెదను…

  • Aashrayamaa Aadhaaramaa ఆశ్రయమా ఆధారమా

    ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యానా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా (2)నిను విడచి నేనుండలేనుక్షణామైనా నే బ్రతుకలేను (2) ||ఆశ్రయమా|| కష్ట కాలములు నన్ను కృంగదీసిననుఅరణ్య రోదనలు నన్ను ఆవరించినను (2)నా వెంటే నీవుండినావునీ కృపను చూపించావు (2) ||ఆశ్రయమా|| భక్తిహీనులు నాపై పొర్లిపడిననుశత్రు సైన్యము నన్ను చుట్టి ముట్టినను (2)నా వెంటే నీవుండినావుకాపాడి రక్షించినావు (2) ||ఆశ్రయమా|| మరణ పాశములు నన్ను చుట్టుకొనగానుబంధు స్నేహితులు నన్ను బాధపెట్టినను (2)నా వెంటే నీవుండినావుదయచూపి…

  • Aashraya Durgamaa Naa Yesayyaa ఆశ్రయదుర్గమా నా యేసయ్యా

    ఆశ్రయదుర్గమా – నా యేసయ్యానవజీవన మార్గమునా – నన్ను నడిపించుమాఊహించలేనే నీ కృపలేని క్షణమునుకోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునేఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివేనీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ|| పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్ననునీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)అందుకే…

  • Aascharyamaina Prema ఆశ్చర్యమైన ప్రేమ

    ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమమరణము కంటె బలమైన ప్రేమదినన్ను జయించె నీ ప్రేమ (2) ||ఆశ్చర్యమైన|| పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమనన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే ||ఆశ్చర్యమైన|| పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమనాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే||ఆశ్చర్యమైన|| శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమవిడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు ||ఆశ్చర్యమైన|| నా స్థితి…

  • Aascharyakarudu ఆశ్చర్యకరుడు

    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తనిత్యుడగు తండ్రి బలవంతుడులోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించితిరిగి లేచిన పునరుద్ధానుడురండి మన హృదయాలను ఆయనకు అర్పించిఆత్మతో సత్యముతోను ఆరాధించెదముఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధనపరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతి శ్రేష్ఠుడురాజులకే రారాజు ఆ ప్రభువునే పూజించెదంహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా సత్య స్వరూపి సర్వాంతర్యామిసర్వాధికారి మంచి కాపరివేలాది సూర్యుల కాంతిని మించినమహిమా గలవాడు మహా దేవుడు రండి మనమందరము – ఉత్సాహగానములతోఆ దేవ దేవుని – ఆరాధించెదముఆరాధించెదము ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ…