Category: Telugu Worship Songs Lyrics

  • Aapathkaalamuna ఆపత్కాలమున

    ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవేఅలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2)తల్లి కన్నా తండ్రి కన్నాకాచిన దేవా నీకే స్తోత్రం (2) ||ఆపత్కాలమున|| నీవు నన్ను పరిశోధించి పరిశీలించావునేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2)ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావుభూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావుఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావునీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా ||ఆపత్కాలమున|| నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేతరాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2)మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను…

  • Aanandinthumu ఆనందింతుము

    ఆనందింతుము ఆనందింతుముయేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2)గంతులేసి నాట్యమాడిఉత్సహించి పాడెదం (2)యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము|| భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూదేవాది దేవుని తోడు మనకుండగా (2)హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2)యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము|| నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూనీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2)పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2)యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము|| ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2)మహిమకరుడు…

  • Aanandinthu Neelo Devaa ఆనందింతు నీలో దేవా

    ఆనందింతు నీలో దేవాఅనుదినం నిను స్తుతించుచు (2)మధురమైన నీ నామమునే (2)మరువక ధ్యానించెద ప్రభువా ||ఆనందింతు|| ఆత్మ నాథా అదృశ్య దేవాఅఖిల చరాలకు ఆధారుండా (2)అనయము నిను మది కొనియాడుచునేఆనందింతు ఆశ తీర (2) ||ఆనందింతు|| నాదు జనములు నను విడచిననునన్ను నీవు విడువకుండా (2)నీ కను దృష్టి నాపై నుంచినాకు రక్షణ శృంగమైన (2) ||ఆనందింతు|| శ్రేష్ఠమగు నీ స్వాస్థ్యము కొరకుమేఘమందు రానైయున్న (2)ఆ ఘడియ ఎప్పుడో ఎవరికి తెలుసుఅంతం వరకును భద్రపరచుము (2) ||ఆనందింతు||…

  • Aanandame Paramaanandame ఆనందమే పరమానందమే

    ఆనందమే పరమానందమేఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)ఆపత్కాలములన్నిటిలో ఆదరించినఅక్షయుడా నీకే స్తోత్రము (2) ||ఆనందమే|| పచ్చిక గల చోట్ల పరుండ జేసితివేజీవ జలములు త్రాగనిచ్చితివే (2)నా ప్రాణమునకు సేదదీర్చితివినీతియు శాంతియు నాకిచ్చితివే (2) ||ఆనందమే|| గాఢాంధకారము లోయలలో నేనుసంచరించినా దేనికి భయపడను (2)నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమునుఅనుదినం అనుక్షణం కాపాడునే (2) ||ఆనందమే|| నా శత్రువుల ఎదుటే నీవునాకు విందును సిద్ధము చేసావు (2)నీతో నేను నీ మందిరములోనివాసము చేసెద చిరకాలము (2) ||ఆనందమే|| Aanandame ParamaanandameAashrayapuramaina…

  • Aanandamugaa Yehovaa Nee ఆనందముగా యెహోవా నీ

    ఆనందముగా యెహోవా నీ కృపలన్నిఅన్ని కాలంబులందు కీర్తించెదన్ (2) చావు గోతినుండి లెవనెత్తి నాకు – జీవమిచ్చిన జీవ దాతవివరింతు నే నీదు విశ్వాస్యత నెంతయోసవ్యంబుగా ఈ భువియందున ||ఆనందముగా|| సింహపు పిల్లలు – ఆకలిగొనిన- యెహొవ సహాయుడందరికిఇహమందునా ఏ మేలు కొదువ యుండదుఅహా! ఏమందు నీ విశ్వాస్యతన్ ||ఆనందముగా|| ఎన్నెన్నో శోధన బాధలు రేగి – నన్ను కృంగదీయ పోరాడినన్ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపినకన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ||ఆనందముగా|| పర్వతంబులు – పారిపోయినను-…

  • Aanandamu Prabhu Naakosagenu
    ఆనందము ప్రభు నాకొసగెను

    ఆనందము ప్రభు నాకొసగెనునా జీవితమే మారెను (2)నా యుల్లమందు యేసు వచ్చెన్నా జీవిత రాజాయెను (2) ||ఆనందము|| ప్రభుని రుచించి ఎరిగితినిఎంతో ఎంతో ప్రేమాముర్తి (2)విశ్వమంతట నే గాంచలేదువిలువైన ప్రభు ప్రేమను (2) ||ఆనందము|| అలల వలె నా సంతోషముపైకి ఉప్పొంగి ఎగయుచుండె (2)నన్ను పిలిచి మేలులెన్నో చేసేనూతన జీవమొసగెన్ (2) ||ఆనందము|| శత్రువున్ ఎదిరించి పోరాడెదన్విజయము పొంద బలమొందెదన్ (2)ప్రభువుతో లోకమున్ జయించెదన్ఆయనతో జీవించెదన్ (2) ||ఆనందము|| Aanandamu Prabhu NaakosagenuNaa Jeevithame Maarenu (2)Naa…

  • Aanandamaanandame ఆనందమానందమే

    ఆనందమానందమేఈ భువిలో యేసయ్య నీ జననము (2)సర్వోన్నతమైన స్థలములలోనదేవునికి మహిమ ప్రభావముభూమి మీద తనకిష్టులకుసమాధానము కలుగును గాకహల్లెలూయా ||ఆనంద|| తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుటకొరకై యేసు భువికి దిగి వచ్చెనుతన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకుదేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత|| మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికియేసు అరుణోదయమిచ్చెనుపాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకుక్రీస్తు నర రూపము దాల్చెను ||సర్వోన్నత|| AanandamaanandameEe Bhuvilo Yesayya Nee Jananamu (2)Sarvonnathamaina SthalamulalonaDevuniki Mahima PrabhaavamuBhoomi Meeda ThanakishtulakuSamaadhaanamu Kalugunu…

  • Aanandam Neelone ఆనందం నీలోనే

    ఆనందం నీలోనే – ఆధారం నీవేగాఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడుఅర్హతేలేని నన్ను – ప్రేమించినావుజీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగాప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)కాపాడే కవచంగా – నన్ను ఆవరించినదివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం|| నిరంతరం నీవే వెలుగనినిత్యమైన స్వాస్థ్యం నీదని (2)నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనాసత్యవాక్యమే…

  • Aananda Yaathra
    ఆనంద యాత్ర

    ఆనంద యాత్రఇది ఆత్మీయ యాత్రయేసుతో నూతనయెరుషలేము యాత్రమన.. యేసుతో నూతనయెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తముపాపములనుండి విడిపించెను (2)వేయి నోళ్ళతో స్తుతించిననుతీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలునుపాదములకు రాయి తగలకుండా (2)మనకు పరిచర్య చేయుట కొరకైదేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారువేలకొలదిగ కూలినను (2)కృపా వాక్యమునకు సాక్షులమైకృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందంయేసుని చూచే క్షణం ఆసన్నంఆత్మానంద భరితులమైఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద…

  • Aananda Thailaabhishekamu ఆనంద తైలాభిషేకము

    ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడానాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడాఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడాపరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా ఎండిన ఎముకలు జీవింప జేయుముఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2) ||ఆనంద|| అరణ్య భూమిని ఫలియింప జేయుముఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద|| యవ్వనులకు నీ దర్శన మిమ్ముఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2) ||ఆనంద|| Aananda Thailaabhishekamu…