Category: Telugu Worship Songs Lyrics

  • Anni Naamamula Kanna
    అన్ని నామముల కన్న

    అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామముఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)యేసు నామము జయం జయముసాతాను శక్తుల్ లయం లయము (2)హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2) పాపముల నుండి విడిపించునుయేసుని నామము (2)నిత్య నరకాగ్నిలో నుండి రక్షించునుక్రీస్తేసు నామము (2) ||యేసు నామము || సాతాను పై అధికార మిచ్చునుశక్తి గల యేసు నామము (2)శత్రు సమూహము పై జయమునిచ్చునుజయశీలుడైన యేసు నామము (2)…

  • Anni Kaalambula
    అన్ని కాలంబుల

    అన్ని కాలంబుల – నున్న యెహోవా నినెన్నదరంబయో – కన్న తండ్రివన్నె కెక్కిన మోక్ష – వాసాళి సన్నుతులున్నతమై యుండ – మున్నె నీకు ||అన్ని|| నిన్ను బ్రకటన సేయ – నిఖిల లోకములనుబన్నుగ జేసిన – బలుడ వీవెఉన్న లోకంబుల – నుడుగక కరుణా సంపన్నతతో నేలు – ప్రభుడ వీవెఅన్ని జీవుల నెరిగి – యాహార మిచ్చుచునున్న సర్వజ్ఞుo – డవు నీవేఎన్న శక్యముగాక – ఉన్న లక్షణములసన్నుతించుటకు నే – జాలుదునా ||అన్ని||…

  • Advitheeya Sathya Devudu అద్వితీయ సత్య దేవుడు

    అద్వితీయ సత్య దేవుడుక్రీస్తేసే నిత్య జీవమువెలుగైన జీవమువెలిగించుచున్నాడు (2) ||అద్వితీయ|| పాపమునకు జీతంమరణం నిత్య మరణంయేసులో కృపదానంజీవం నిత్య జీవం (2)హల్లెలూయా హల్లెలూయ (2) ||అద్వితీయ|| Advitheeya Sathya DevuduKreesthese Nithya JeevamuVelugaina JeevamuVeliginchuchunnaadu (2) ||Advitheeya|| Paapamunaku JeethamMaranam Nithya MaranamYesulo KrupadaanamJeevam Nithya Jeevam (2)Hallelooyaa Hallelooya (2) ||Advitheeya||

  • Advitheeya Sathya Devaa అద్వితీయ సత్య దేవా

    వందనమయ్యా వందనమయ్యా యేసు నాథావందనం వందనం వందనం అద్వితీయ సత్య దేవా వందనం – వందనంపరమ తండ్రి పావనుండా వందనం – వందనందివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనంపావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) వ్యోమ సింహాసనుండ వందనం – వందనంఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)ఆద్యంత రహిత నీకే వందనం – వందనంఅక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2) ||హల్లెలూయా||…

  • Adigo Naa Naava
    అదిగో నా నావ

    అదిగో నా నావ బయలు దేరుచున్నదిఅందులో యేసు ఉన్నాడునా నావలో క్రీస్తు ఉన్నాడు (2) వరదలెన్ని వచ్చినా వణకనుఅలలెన్ని వచ్చినా అదరను (2)ఆగిపోయే అడ్డులొచ్చినాసాగిపోయే సహాయం మనకు ఆయనే (2) ||అదిగో|| నడిరాత్రి జాములో నడచినానది సముద్ర మధ్యలో నిలచినా (2)నడిపించును నా యేసునన్నూ అద్దరికి చేర్చును (2) ||అదిగో|| లోతైన దారిలో పోవుచున్నదిసుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)సూర్యుడైన ఆగిపోవునుచుక్కాని మాత్రం సాగిపోవును (2) ||అదిగో|| Adigo Naa Naava Bayalu DeruchunnadiAndulo Yesu UnnaaduNaa Naavalo Kreesthu…

  • Adhigadhigo Alladhigo అదిగదిగో అల్లదిగో

    అదిగదిగో అల్లదిగోకల్వరి మెట్టకు దారదిగోఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అదిగదిగో|| గెత్సేమను ఒక తోటదిగోఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో (2)అచటనే యుండి ప్రార్ధించుడని (2)పలికిన క్రీస్తు మాటదిగో (2) ||అదిగదిగో|| శిష్యులలో ఇస్కరియోతుయూదాయను ఒక ఘాతకుడు (2)ప్రభువును యూదులకప్పగింప (2)పెట్టిన దొంగ ముద్దదిగో (2) ||అదిగదిగో|| లేఖనము నెరవేరుటకైఈ లోకపు పాపము పోవుటకై (2)పావనుడేసుని రక్తమును గల (2)ముప్పది రూకల మూటదిగో (2) ||అదిగదిగో|| చలి కాచుకొను గుంపదిగోఆ పేతురు బొంకిన స్థలమదిగో (2)మూడవసారి బొంకిన వెంటనే…

  • Athyunnathamainadi Yesu Naamam
    అత్యున్నతమైనది యేసు నామం

    అత్యున్నతమైనది యేసు నామం – యేసు నామంఅత్యంత శక్తి గలది యేసు నామం – యేసు నామంఉన్నత నామం – సుందర నామంఉన్నత నామం – శ్రీ యేసు నామంఅన్ని నామములకు పై నామం – పై నామం – పై నామంయేసు నామం – యేసు నామం (2) ప్రతి మోకాలు యేసు నామంలో నేల వంగునుప్రతి నాలుక యేసే దైవమని అంగీకరించును (2)పరిశుద్ధ చేతులెత్తి స్తుతించి పాడుమాపరలోక దీవెనలు పొందగ చేరుముహల్లెలూయ – హల్లెలూయ…

  • Athyunnatha Simhaasanamupai (Yesanna) అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా

    అత్యున్నత సింహాసనముపై ఆసీనుడాదేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడాయేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావునా మనసార నీ సన్నిధిలోసాగిలపడి నమస్కారము చేసేదాసాగిలపడి నమస్కారము చేసేదా (2) ప్రతి వసంతము నీ దయా కిరీటమేప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)ప్రభువా నిన్నే ఆరాధించెదకృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత|| పరిమలించునే నా సాక్ష్య జీవితమేపరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)పరిశుద్ధాత్మలో ఆనందించెదహర్ష ధ్వనులతో – హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత|| పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివేనీవే నా తండ్రివే నా…

  • Athyunnatha Simhaasanamupai అత్యున్నత సింహాసనముపై

    అత్యున్నత సింహాసనముపై – ఆసీనుడవైన దేవాఅత్యంత ప్రేమా స్వరూపివి నీవేఆరాధింతును నిన్నే (2)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. హల్లెలూయా (3)ఆహాహా.. హల్లెలూయా – ఆహాహా.. ఆమెన్ ఆశ్చర్యకరుడా స్తోత్రంఆలోచనకర్త స్తోత్రంబలమైన దేవా నిత్యుడవగు తండ్రిసమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా|| కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రంకృపతో రక్షించితివే స్తోత్రంనీ రక్తమిచ్చి విమోచించినావునా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా|| స్తుతులపై ఆసీనుడా స్తోత్రంసంపూర్ణుడా నీకు స్తోత్రంమా ప్రార్థనలు ఆలకించువాడామా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా|| మృత్యుంజయుడా స్తోత్రంమహాఘనుడా…

  • Adugaduguna Raktha Bindhuvule
    అడుగడుగున రక్త బింధువులే

    అడుగడుగున రక్త బింధువులేఅణువణువున కొరడా దెబ్బలే (2)నా యేసుకు ముళ్ల కిరీటంభుజములపై సిలువ భారం (2)భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంటరక్త ధరలే నిన్ను తడిపెను (2)నా ప్రజలారా ఏడవకండిమీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమేనలిగిపోయెను నా యేసయ్యా (2)చివరి రక్త బిందువు లేకుండానా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి లేచినమృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)మహిమ స్వరూపా మా యేసయ్యామహిమగా నన్ను మార్చినావా (2)…