Category: Telugu Worship Songs Lyrics

  • Aathmaa nadupu sathyamu
    ఆత్మా నడుపు సత్యము

    ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీసాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున||కాత్మా|| ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరునట్టులను ||ఆత్మా|| అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందువెలుఁగుటకు ||ఆత్మా|| నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁగూర్చి దీవించి ||ఆత్మా|| సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నికరంబు నిచ్చి ||ఆత్మా|| దీవించి పంపు మో దైవాత్మా…

  • Acharimchuchununnaamu ఆచరించుచునున్నాము

    ఆచరించుచునున్నాము ఆ చందము మేము యే చందమేసు ప్రభుసెల విచ్చివేంచేసితో పరమండలికి ||ఆచరించు|| నీ సుభక్తుల్ నిస్తులాపొస్తలుల్ నీ సెలవున న్నిఖిల భూస్థులుల్ వాసికెక్కగాగాఁజేయుటకు వ్యాపించిరి కోరి యోసియ్యోను రాజశాశ్వత శ్రీసనాధశ్రితరక్షభాజ నీ సుదయచే నీ యుద్యోగము నిత్యంబును బొంది||యాచరించు|| భాసురత్వత్సమా చార వాక్యము విని సదావి శ్వాసిభాగ్యాభి ముఖస్వాభావుల నీవేళన్ భాసమాన పతితపా వనతాంకిత పాత్ర దరికుల్లాసము నెమ్మోములందు రాజిల్లగం దెచ్చి ||యాచరించు|| పరిశుద్ధ నాధ్యాత్మ మోక్ష పారావతమా వీరి నిత్తరి నరుదౌనీదైవత్వచి హ్నముతోడను గూడ…

  • Aagani parugulo endina edaarulu
    ఆగని పరుగులో ఎండిన ఎడారులు

    ఆగని పరుగులో ఎండిన ఎడారులుకృంగిన బ్రతుకులో నిండిన కొరతలు ఉన్నపాటునా నలిగె నా వైపునాకదలిరాలేవా ఆదరించగ రావా కన్నీరే నా మజిలీ, దరి చేరే నీ జాలిలాలించే నీ ప్రేమ, నా ప్రాణమై కరుణించే నీ చూపు, మన్నించే నా మనవిఅందించే నీ చేయి, నా స్నేహమై లోకప్రేమే సదా – కలల కడలే కదాతరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) నీవే కదా ఆధారంసదా నీకే దాసోహం యేసయా … అర్పించెదా – నా…

  • Agaka saguma sevalo
    ఆగక సాగుమా సేవలో

    గక సాగుమా సేవలో సేవకాప్రభువిచ్చిన పిలుపును మరువక మానక పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడువిడువడు నిన్ను యెడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుముఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుమా Agaka saguma sevalo sevakaPrabuvichchina pilupunu maruvaka manaka Pilichinavadu prabu yesudu emtaina nammadaginavaduViduvadu ninnu yedabayadu nayakuduga nadipistadu Tellabarina polamulu chudu kota koyanu siddhapadumuAtmala rakshana baramuto siluvanettukoni saguma

  • Aakaashamu bhuviloa nella
    ఆకాశము భువిలో నెల్ల

    ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడుమనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు పల్లవి: నే నమ్ముదు – నే నమ్ముదు యేసు నాకై మరణించెననిపాపంబు పోవ సిలువలో రక్తము చిందెను రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకేవేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదేనరకదండన యంతయు తొలగించు నామము పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసుసాతాను వాని తలను యేసు చితుక గొట్టెన్ పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు Aakaashamu…

  • Aakaashamaa aalakimchumaa
    ఆకాశమా ఆలకించుమా

    ఆకాశమా! ఆలకించుమా – మాటలాడెదన్యెహోవా వంతు ఆయన జనమేగదాయాకోబే స్వాస్థ్యభాగము అరణ్య ప్రదేశంబుల యందునభీకరధ్వనిగల యెడారిలో వాని కనుగొనెనుఆవరించి వాని పరామర్శించి గాచె కనుపాపగా యెహోవాయే వాని నడిపించెనుభూమియొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించిఅన్య దేవతలతో నేదైనను లేకపోయె వానిలో లేచి వెళ్ళుమనే బేతేలునకుదేవునికి బలిపీఠమచ్చట కట్టుమని సెలవియ్యగాఅన్యదేవతల పారవేయుమని తనవారితో చెప్పెన్ తిరిగి బేతేలులో దర్శన మిచ్చెనుదీవించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడుండుననెనుతన యింటికి వచ్చువారి నెల్ల ప్రభుదీవించు నీరీతిన్ ప్రభుని రాకడ సమీపమంచునుసమాజముగా కూడుట…

  • Aakashamlo kotha chukka puttindi
    ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది

    ఆకాశంలో కొత్త చుక్క పుట్టిందివింత వింత కాంతులు పంచిపెట్టింది ప్రజలందరికీ మంచి వార్త తెచ్చిందిలోకరక్షకుని జన్మ చాటి చెప్పింది జ్ఞానులకు సరియైన దారి చూపిందిబాలుడైన యేసురాజు చెంత చేర్చింది Aakashamlo kotta chukka puttindivintha vintha kanthulu panchipettindi Prajalandariki manchi vartha thechindilokarakshakuni janmachati cheppindi gyanulaku sariyaina dhaari chupindibaludaina yesuraju chentha cherpinchindi

  • Aakaashmbu bhoomiyu anthata
    ఆకాశంబు భూమియు అంతట

    ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటిసమయమున ప్రార్థన చేతుము మా దేవా చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగాప్రభువా గావుము గావుము నీ నీడన్ చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నేగొలిచి నిద్రించున్ చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగాచెన్నుగ యేసూగావుమా నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలివిమానంబులలోన కావుము దేవప్రయాణికులన్ రాత్రిలో నీదు…

  • Aakaasha vaasulaara yehovanu
    ఆకాశ వాసులార యేహొవాను

    ఆకాశ వాసులార యేహొవాను స్తుతీయించుడి /2/ఉన్నత స్థలముల నివాసులార యేహొవాను స్తుతీయించుడి/2/ ఆయన దూతలార మరియు ఆయన సైన్యములారా /2/సూర్య చంద్ర తారాలారా – యేహొవాను స్తుతీయించుడి /2/ సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా/2/వృధులు బాలురు యవ్వనులార -యేహొవాను స్తుతీయించుడి/2/ Aakaasha vaasulaara yehovanu stutiyinchudi /2/vunnata sthalamula nivaasulaara yehovaanu sthuthiyinchudi /2/ Aayana dootalaara mariyu aayana sainyamulaaraa/2/soorya chandra taara laara – yehovaanu sthuthiyinchudi /2/ Samastha bhoojanulaara…

  • Aa silvalo ee paapikai
    ఆ సిల్వలో ఈ పాపికై

    ఆ సిల్వలో ఈ పాపికై నీ శరీరము బలియాయెనేఆ కల్వరిలో ఈ పాపికై నీ రక్తము ధారలాయెనేనీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనిదయ్యానీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనయ్యామరువలేనయ్య నేను మరువలేనయ్యఆ గొప్ప త్యాగమును మరువలేనయ్యఇవ్వలేరయ్యా ఎవరు ఇవ్వలేరయ్యాఆ గొప్ప త్యాగమేవరు చేయలేరయ్యనీ ప్రజలైయినా నీ జనమైన నిను ఎరుగని స్థితిలోనే ఉన్నామయ్యానీ స్వరూపమైన నీ సృష్టియైనా నీకు విరోధముగా ఉన్నామయ్యాఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమఎన్నిసార్లు మరచిన మమ్ము మరువ లేదుఎందుకయ్యా ఎందుకయ్యా…