Category: Telugu Worship Songs Lyrics
-
Ayyoa yidhi dhuhkhamu prabhu
అయ్యో యిది దుఃఖము ప్రభుఅయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంతదుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండునయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో|| తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాలమటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో|| అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁడు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో|| భార్యాభర్తలు గూడుదురు రచట బంధు…
-
Ayyoa naadhagu ghoarapaapamu
అయ్యో నాదగు ఘోరపాపముఅయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యమువీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో|| నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియునిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో|| కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యలమేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ||నయ్యో|| మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపిరయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య…
-
Amruthamu adhbhuthamu dhivyasathyamu
అమృతము అద్భుతము దివ్యసత్యముమంగళముగ పాడుడీ – కృప సత్యంబునురంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యమువిజయ సత్యవేదము – మంగళ నిత్యదీపము పల్లవి: అమృతము అద్భుతము దివ్యసత్యము సువి శేషమును ప్రకటింపు – కృప సత్యంబునుపాప ఘోరంబు తెల్పును – దివ్యవాక్యముపరలోక వర్షము – జ్ఞాన నింపుదలయును దేవుడేసు హర్షించెడు – కృపసత్యంబునుజీవ మంగళ వాక్యముల్ – దివ్యవాక్యముల్యేసు నన్నుచూడు – నిత్యము శుద్ధీకరించు రెండుయంచుల ఖడ్గము – కృప సత్యంబునుఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యముయోచనల్ చూపుదర్పణము – కలితిలేని జ్ఞానము ఆత్మకాహారమిదియే – కృప…
-
Amulyarakthamu dhvaaraa
అమూల్యరక్తము ద్వారాఅమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారాసర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదముఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన యౌవన జీవితముల్ – శరీరాశకు లోబరచిచెడుమాటలను పలుకుచు – శాంతిలేక యుంటిమిగా చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణమునరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి నిత్య సత్య దేవుని – నామమున మొరలిడకస్వంత నీతితోడనే – దేవుని రాజ్యము కోరితిమి కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెనుప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను తన…
-
Amulya raktham prashastha raktham
అమూల్య రక్తం ప్రశస్త రక్తంఅమూల్య రక్తం – ప్రశస్త రక్తంవిలువైన రక్తం – శక్తి గల రక్తం (2)యేసు రక్తమే జయముక్రీస్తు రక్తమే విజయము (2)పాప క్షమాపణ యేసు రక్తములోనేశాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య|| తండ్రి చిత్తము నెరవేర్చగెత్సేమనేలో ప్రార్ధింప (2)చెమట రక్తము గొప్ప బిందువులై కారెనేఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు|| శాపానికి ప్రతిఫలము ముళ్ళుముండ్ల కిరీటముతో చెల్లు (2)ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలుప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)…
-
Abednago shadraku mesheku vacchipadene pedda chikku
అబేద్నగో షడ్రకు మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కుఅబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు /2/రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ సాతాను ప్లే చేసె ట్రిక్కు ! /2/అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు యేడంతలు వేడిని పెంచిన – అగ్నిలో మమ్మును కాల్చిన! /2/నీ ప్రతిమంటే మాకులేదు లెక్క! – మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా!/2/అబేద్నగో, షడ్రకు, మెషెకు సాతానుకు పెట్టినారు చెక్కు!.. /2/ Abednago, shadraku, mesheku vacchipadene pedda chikku /2/raaju pratimaku mrokkamantu – saataanu play chese trikku!…
-
Apu darchakaadhu luppomgiri prabhu
అపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుఅపు డర్చకాదు లుప్పొంగిరి ప్రభుని విపరీతముగఁ జంపసాగిరికృపమాలినట్టి పా పపు జిత్తమున నిష్ఠు రపు సిల్వమానిపైఁ బ్రభుని వేయుట కొప్పి ||రపు డర్చ|| యెరూషలేమను నూరి బైటను దుఃఖ కరమైన కల్వరిమెట్టను పరమసాధుని సిల్వ పైఁ బెట్టి తత్పాద కరమధ్యముల మేకు లరుదుగ దిగఁ గొట్టి ||రపు డర్చ|| చిమ్మె నిమ్మగు మేని రక్తము దాని నమ్ము వారల కెంతో యుక్తమునెమ్మోము వాడి కెం దమ్మి పూవలె మస్త కమ్ము వేటులను ర క్తము జారి కనుపట్టె…
-
Anudhinamu maa bhaaramu
అనుదినము మా భారముఅనుదినము మా భారము – భరించే దేవాఅనిశము నీ మేళ్ళతో – నింపుచున్నావు సన్నుతించు మనిశము – నా ప్రణమా యేసునిపరిశుద్ధ నామమును – పొగడు మెప్పుడుఒంటె బరువు దీవెనలు – వీపున మోసె నా శరీరమున ముల్లు – బాధపరచుచుండగావేదనతో వేడగా – ధైర్యమిచితివిఆ కృప నీ కెల్లప్పుడు – చాలునంటివి అపరాధముతో మేము చిక్కుకొని యుండగానీ రక్తముతో మమ్ము – విమోచించితివినీదు కృప మహదై-శ్వర్యంబును బట్టి అన్నిటిలో నెప్పుడు – సకల సంపదలతోనుసమృద్ధితో మమ్ములను…
-
Anukarimchedha nae nanudhinamu
అనుకరించెద నే ననుదినముఅనుకరించెద నే ననుదినమును బాలుఁ డేసు ననువుగాను జ్ఞానమునందును వయస్సునందును దే వుని ప్రేమను మానవుల ద యను బెరిగినబాలుఁడేసు ||ననుకరించెద|| పరదేశంబున వసించి పరమాత్తుని మదిఁ దలంచి దురితమునుజయించిన స చ్చరితుఁడైన యోసేపు ||ననుకరించెద|| తల్లి యానతి నెరవేర్చి తమ్ముని కష్టములఁ దీర్చి యెల్లకాలముండు కీర్తినిల గడించిన మిర్యాము ||ననుకరించెద|| పాలు మరచినది మొదలు ప్రభు సేవా సంపదలు ఆలయమునఁబూసిన సు బాలకుండు సమూయేలు ||ననుకరించెద|| శత్రువులను బరిమార్చి మిత్రులకు జయంబొనర్చి స్తోత్రగీతములురచించిన సుందరుండౌ దావీదు…
-
Anyajanulaela laechi gallaththu chaeyuchunnaaru
అన్యజనులేల లేచి గల్లత్తు చేయుచున్నారుఅన్యజనులేల లేచి – గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి భూలోక రాజులు లేచి – వారేకముగా ఆలోచించివారి పాశములను తెంపి – పారవేయుద మనుచున్నారు ఆకాశ వాసుండు – వారిని – అపహసించుచున్నాడు – నవ్వివారలతో పల్కి కోపముతో – వారిని తల్లడిల్ల చేయును పరిశుద్ధమైన – నాదు – పర్వతమగు సీయోను మీదనారాజునాసీనునిగా జేసి – యున్నానని సెలవిచ్చెను కట్టడ వివరింతు – నాకు – యిట్లు చెప్పెను యెహోవాయందునీవు నా…