Category: Telugu Worship Songs Lyrics
-
adhigoa vachchunadhevaroa choodumaa
అదిగో వచ్చునదెవరో చూడుమాఅదిగో వచ్చునదెవరో చూడుమా – మహిమ గలిగిన మన యేసేనీ కన్నులెత్తి చూడుమా – క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ మేఘారూఢుడై అచ్చుచున్నాడు – కంపించెను ఆకాశమెల్లవీణె వాయింప దూతల్ పాడంగ – పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ సూర్యచంద్రులు అదృశ్యులైరి – మౄతులెవ్వరులేరు అచ్చటఅందరు భయపడి వణకుచున్నారు – తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్ గతించును మనమున్న లోకము – నూతన లోక మొకటి కలుగునునూతన మగును జగమంతయును – క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్ ముండ్ల మకుటము నింకలేదు –…
-
adhigoa kalvariloa yaesu
అదిగో కల్వరిలో యేసుఅదిగో కల్వరిలో యేసు రక్షకుడేదీనుడై వ్రేలాడుచున్నాడే మహిమ ఘనతను మరచి వదిలెనెకఠిన సిలువనే కోరుకొన్నాడేమాయ జగత్తులో నాశన మొందకకౌగలించెను కల్వరిలో ప్రేమన్ సురూపమైన సొగసైన లేదునన్ను రక్షింప వికారుండాయెన్పలునిందలన్ భరించెనుపదివేలలో నతి కాంక్షణీయుడే ముండ్ల మకుటం శోభిత వస్త్రమేపాద హస్తములలో చీలలు కలవురక్త డాగులలో వ్రేలాడెనుమరణ దాసుల విమోచించెన్ యేసుని త్యగం నా యాశ్రయమేగొప్పసంతోషం ప్రియుని రాజ్యంపాద జాడలలో నడచుటయేనా జీవితమందలి యానందం సిలువ దృశ్యమును చూచి నేఉజ్జీవముతో సేవ చేయుదునేనిరీక్షణతో జీవించెదనేనన్ను చేర్చుకొను యేసు రాజ్యములో…
-
adi thala meeda poyabadi
అది తల మీద పోయబడిఅది తల మీద పోయబడిఅహరోను గడ్డము మీదుగా కారినా…సహోదరులు ఐక్యత కలిగి నివసించుటఎంత మేలు – ఎంత మనోహరముసహోదరులు ఐక్యత కలిగి నివసించుటఎంత మేలు – ఎంత మనోహరముఅది తల మీద పోయబడిఅహరోను గడ్డము మీదుగా కారినా…పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులుమత్సరము ద్వేషము అసూయతో నిండి (2)వాక్యమును విడచి ఐక్యత లోపించితొలగిపోయిరి… ప్రభు కృప నుండిసహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ మరచిస్వస్థతలు…
-
ade ade aa roju
అదే అదే ఆ రోజుఅదే అదే ఆ రోజుయేసయ్య ఉగ్రత రోజుఏడేండ్ల శ్రమల రోజుపాపులంతా ఏడ్చే రోజు ||అదే అదే|| సూర్యుడు నలుపయ్యే రోజుచంద్రుడు ఎరుపయ్యే రోజు (2)భూకంపం కలిగే రోజుదిక్కు లేక అరచే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు ||అదే అదే|| వ్యభిచారులు ఏడ్చే రోజుమోసగాళ్ళు మసలే రోజు (2)అబద్ధికులు అరచే రోజుదొంగలంతా దొరికే రోజుఆ రోజు శ్రమ నుండితప్పించే నాథుడు లేడు ||అదే అదే|| పిల్ల జాడ తల్లికి లేకతల్లి జాడ పిల్లకు లేక (2)చేట్టుకొక్కరై…
-
athymtha sumdharumdunu
అత్యంత సుందరుండునుఅత్యంత సుందరుండునుఎల్లరి కాంక్షణీయుడుదేవాది దేవుడైన మాకల్వరి యేసు నాథుడు పల్లవి: కల్వరి నాథుడా – నన్ను జయించితిరక్షింప మృతుడైన – కల్వరి యేసు నాథుడా గాయపడి శ్రమలతోపాపదుఃఖము మోసితివిసిల్వలో మరణించితివిదుఃఖ కల్వరి నాథుడా శాంతి జీవము నీయనుఖైదీల విమోచనమునకైరక్తపు ఊట తెరచితివిప్రేమ కల్వరి నాథుడా తెచ్చిన ఈవులెల్లనుమేలుకొరకు మనకిచ్చిప్రేమనదిని పోసెనుదయాకల్వరి నాథుడా మహిమ పూర్ణుడగు నిన్నుకండ్లార చూతుమనుటయేఇచ్చట మా ఆదరణసాటిలేని కల్వరి ప్రభూ స్పటిక సముద్ర తీరముననీ ప్రేమయందు మున్గుచునీ వలె నుందు నిత్యముమహిమ కల్వరి నాథుడా…
-
adugudi meeru mana prabhuvichun
అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ – తప్పక యిచ్చున్అడిగెడి ప్రతివాడు పొందున్ భక్తులుభక్తులు విశ్వాసముతో – ప్రార్థించి పొందిరివారి జీవితముల నెంచి చూచిమీ మేలు కొరకై ప్రార్థించి పొందు మనలో తన శక్తికొలది – అనుగ్రహించునుఊహకుమించి చేయు దేవునినిమీ మేలు కొరకై ప్రార్థించి పొందు మన ప్రార్థనల నాలకించి – సంతృప్తి చెందునుతన నామమునకు మహిమ కలుగమీ మేలు కొరకై ప్రార్థించి పొందు ఇదివరకు మీరేమియు – అడుగకుంటిరిమీరానంద భరితులగునట్లుమీ మేలు కొరకై ప్రార్థించి పొందు దేవుని…
-
adugudi meeku ivvabadunu
అడుగుడి మీకు ఇవ్వబడునుఅడుగుడి మీకు ఇవ్వబడునువెదకుడి మీకు దొరుకును (2)తట్టుడి మీకు తీయబడును (2)అని యేసుడు మీతో చెప్పుచుండగాఅడగక వెదకక తట్టక తిరుగుచుందురాతిరుగుచుందురా మీరు తిరుగుచుందురా ||అడుగుడి|| అడగమని నా యేసు మీకు చెప్పగాఅడగక ఈ ఆగడాలు దేనికి (2)ఈ క్షణమే యేసయ్యను చేరుకోఅడిగి నీ దీవెనలు పొందుకోపొందుకో దీవెనలు పొందుకో ||అడుగుడి|| వెదకమని నా ప్రభువు మీకు చెప్పగావెదకక ఈ వాదులాట దేనికి (2)వెంటనే యేసయ్యను వేడుకోపోగొట్టుకున్న ఫలములన్ని దొరుకునుదొరుకును నీ ఫలములన్ని దొరుకును ||అడుగుడి|| తట్టమని నా…
-
aduguchunnaa moa dhaeva kadu
అడుగుచున్నా మో దేవ కడుఅడుగుచున్నా మో దేవ కడు దయను గావఁ జెడుగుల మైన మేముని న్నడుగుటకు నే బిడియ మొందము అడుగుఁడి మీ కిడియెద నంచునాన తిచ్చిన వాగ్దానమునఁ గని ||యడుగు|| వేడు కలరఁగఁ గూడి నిను గొని యాడి యడిగెడు నీదు భక్తులఁ గోడుగని దయతోడ నెప్పుడు వీడక నెరవేర్తు వని ని ||న్నడుగు|| సారె సారెకు నిన్ను విడిచి ఘోర దురితపు భారమందుఁ జేరి నినుమఱచితిమి గద మా క్రూరత నెడ బాపు మని ని ||న్నడుగు||…
-
adavi vrukshmulaloa
అడవి వృక్షములలోఅడవి వృక్షములలో – జల్ధరు వృక్షము మెట్లున్నదోపరిశుద్ధుల మధ్యలో – అతి శ్రేష్టుడైన నా ప్రభువుపొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను||2|| 1.దూషణ ఇరుకులలో – నన్ను సుగంధముగా – మార్చెను ||2||నీ కృపలో నన్ను నడిపి – నీ వెలుగుతో నింపితివి||పొడెద|| 2.నా కష్టతరంగములో – దు:ఖ సాగరములోనుండగానీకుడి హస్తము చాపి – భయపడకని పలికితివే ||పొడెద|| 3.ఆనంద భరితుడనై – నీ ప్రేమలో నుండుటకునీ సర్వము – నా కతి…
-
ambaraanni daate sambaraalu nedu
అంబరాన్ని దాటే సంబరాలు నేడుఅంబరాన్ని దాటే సంబరాలు నేడునింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2)రండయ్యో రండి రండి దావీదు పురముకు (2)రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| దేవుడు ఎంతగానో ప్రేమించి లోకముఏకైక తనయుని పంపెను ఈ దినము (2)పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2)అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| దేవాది దేవుడు మనిషిగా మారిన వేళశాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2)లోకాల కారకుడు లోకమున పుట్టెను (2)మనిషి మరణము ఆయువు తీరెను…