I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1
For feature updates dennisruban@gmail.com +91 9999500716
-
Neeve Neeve Naa Thodunna
నీవే నీవే నా తోడున్ననీవే నీవే నా తోడున్న దేవుడవు (2)నీ వెంటే వస్తానయ్యా (2) ||నీవే|| కష్టాల కడలిలోనైనాకన్నీటి బాధలోనైనా (2)యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును (3) ||నీవే|| ఏ ఘోర పాపము అయినామరణకర వ్యాధి అయినా (2)యెహోవా రాఫా స్వస్థపరచును (3) ||నీవే|| Neeve Neeve Naa Thodunna Devudavu (2)Nee Vente Vasthaanayyaa (2) ||Neeve|| Kashtaala KadalailonainaaKanneeti Baadhalonainaa (2)Yehovaa Shaalom Samaadhanam Ichchunu (3) ||Neeve|| Ae Ghora Paapamu AinaaMaranakara Vyaadhi Ainaa…
-
Neeve Neeve Nannu Pilichina
నీవే నీవే నన్ను పిలిచిననీవే నీవే.. నన్ను పిలిచిన స్వరమునన్ను కలిసిన వరము (2)స్తుతి గాన సంపద నిన్ను చేరాలనినా దీన మనస్సు నీవే చూడాలనిప్రయాసతో ప్రయాణమైతిని ||నీవే|| నీ తోడు నాకుండగా – ఏ దిగులు నాకుండదునీ చెలిమి నాకుండగా – కన్నీరే నాకుండదు (2)ప్రతి కీడు తప్పించు – పరిశుద్ధ గ్రంథంనా కొరకే పంపావయ్యాఏ చోటనైనా – ఏ పల్లెనైనానీ పలుకే బంగారమాయెనయా ||నీవే|| నోవాహును నడిపిన – నావికుడు నీవేనయ్యాసంద్రాన్ని చల్లార్చిన – ఆ శక్తి నీదేనయ్యా…
-
Neeve Neeve Kaavaali
నీవే నీవే కావాలినీవే నీవే కావాలి ప్రభువుకునేడే నేడే చేరాలి ప్రభువును (2)ఈ కాలం కృప కాలం తరిగిపోతుందినీ మరణం లోకాంతం తరుముకొస్తుంది (2) ||నీవే|| నీ సృష్టికర్తను నీవు విడచినానీకిష్టమైన రీతి నీవు నడచినా (2)దోషివయినా ద్రోహివయినాదేవుని చెంత – చేరిపుడైనా (2) ||ఈ కాలం|| పాపాలతో నీవు పండిపోయినాప్రేమించువారు లేక కృంగిపోయినా (2)యేసుని చరణం – పాప హరణంయేసుని స్నేహం – పాపికి మోక్షం (2) ||ఈ కాలం|| నీటి బుడగలాంటిది నీ జీవితంగడ్డి పువ్వులాంటిది నీ…
-
Neeve Naa Santhosha Gaanamu
నీవే నా సంతోషగానమునీవే నా సంతోషగానమురక్షణశృంగము మహాశైలము (2)బలశూరుడా యేసయ్యా నా తోడైఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్షో మి సం మెర్సీబ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ఐ విల్ సరెండర్యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందుక్షేమము కరువై యుండగానిజ స్నేహితుడా ప్రాణము పెట్టినీ ప్రేమతో నన్నాకర్షించినావు (2)నిరంతరం నిలుచును నాపై నీ కనికరంశోధనలైనా…
-
Neeve Naa Sarvamu
నీవే నా సర్వమునీవే నా సర్వము నీవే నాకున్నావునీవే నా సర్వము అన్నిటిలోనీ జీవం నా కొరకు ఇచ్చినందుననీవే నా సర్వము అన్నిటిలో (2) తేనె కంటే మధురము (2)యేసయ్యే నాకు మాధుర్యమురుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమునుయేసయ్యే నాకు మాధుర్యము ||తేనె|| నీవే నా రక్షణ నీవే నిరీక్షణనీవే కదా నా ఆధారమునీ పాదములకు మ్రొక్కెదనునీ నామం పాడి స్తుతించెదను (2) ||తేనె|| నీవే పరిహార నీవే పరమౌషధంనీవే నా శక్తివి నా యేసయ్యాకల్వరి సిలువపై బాలి అయితివేనే…
-
Neeve Naa Rakshana
నీవే నా రక్షణనీవే నా రక్షణ – నీవే నిరీక్షణనీవే నా దీవెన – నీవే క్షమాపణ (2)యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యాయేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే నా|| గతమును మన్నించి గుణవంతునిగా చేసినన్ను మలచి నన్నే మరిపించి (2)మనిషిగా మార్చినావునీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా|| కన్నీరు తుడచి కష్టాలు తీర్చిఅండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2)మనిషిగా మార్చినావుమాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా|| Neeve Naa Rakshana Neeve NireekshanaNeeve Naa Deevena Neeve…
-
Neeve Naa Praanam Sarvam
నీవే నా ప్రాణం సర్వంనీవే నా ప్రాణం సర్వంనీవే నా ధ్యానం గానంయేసయ్యా నీవే ఆధారం (2)నీవేగా నా ప్రాణం – యేసయ్యా నీవే జీవితంయేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా..హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) ||నీవే|| నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినదినీ రాకకే కదా నేనెదురు చూచునది (2)నీవలె ఉందును నీలో వసించెదను (2)అండా దండా కొండా నీవయ్యానాకున్న లోకం అంతా నీవయ్యాఅండా దండా కొండా నీవయ్యానీకన్నా వేరే ఎవరూ లేరయ్యా ||నీవేగా|| నా కాపరి నీవే నా…
-
Neeve Naa Praanamu
నీవే నా ప్రాణమునీవే నా ప్రాణము నీవే నా సర్వమునీవే నా జీవము యేసయ్యా (2)మరువలేను నీదు ప్రేమవిడువలేనయ్యా నీ స్నేహం (3) ||నీవే|| మార్గం నీవే సత్యం జీవం నీవేజీవించుటకు ఆధారం నీవే (2)అపాయము రాకుండా కాపాడువాడవునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| తోడు నీవే నా నీడ నీవేనిత్యం నా తోడుగుండె చెలిమి నీవే (2)బ్రతుకంతా నీ కొరకై జీవింతునునిను నేను ఆరాధింతున్ (2) ||నీవే|| Neeve Naa Praanamu Neeve Naa SarvamuNeeve Naa Jeevamu…
-
Neeve Naa Devudavu
నీవే నా దేవుడవునీవే నా దేవుడవు ఆరాధింతునునీవే నా రాజువు కీర్తించెదను (2) మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవేమరణమునుండి జీవముకు నను దాటించావుపరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివిచీకటినుండి వెలుగునకు నను నడిపించావు హోసన్నా మహిమా నీకేహోసన్నా ప్రభావము రాజునకే (2)నీవే నీవే నీవే నీవే (2) ||మరణమును|| Neeve Naa Devudavu AaraadhinthunuNeeve Naa Raajuvu Keerthinchedanu (2) Maranamunu Jayinchina Mruthyunjayudavu NeeveMaranamunundi Jeevamuku Nanu DhaatinchaavuParalokamunundi Veluguga Vachchi Maargamu ChoopithiviCheekatinundi velugunaku Nanu Nadipinchaavu…
-
Neeve Nannu Korukunnaavu
నీవే నన్ను కోరుకున్నావునీవే నన్ను కోరుకున్నావునీవే నన్ను చేరుకున్నావునీవే నన్ను విడిపించావునీవే నన్ను విడువనన్నావుఎంత ప్రేమ యేసయ్యావింత ప్రేమ నీడయ్యా (2) ||నీవే|| నీ అరచేతిలో నను చెక్కుకున్నావునీ కృపలో నన్ను ఎన్నుకున్నావునీ రాజ్యములో నను దాచి ఉంచావునీ నామములో నను రక్షించావు ||ఎంత|| నీ వాక్యముతో నను శుద్ధి చేసావునీ రక్తముతో నను కడిగివేసావునీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావునీ ఆత్మతో నను నింపివేసావు ||ఎంత|| Neeve Nannu KorukunnaavuNeeve Nannu CherukunnaavuNeeve Nannu VidipinchaavuNeeve Nannu ViduvanannaavuEntha Prema…
Got any book recommendations?