Since I saw my name in the Book o Redemption.
Since I saw my name in the Book.
I have communion now with Christ my
Redeemer.
Since I saw my name in the Book.
Blog
-
Since i saw my name
-
Since christ my soul
Since Christ my soul from sin set free,
this world has been a heaven to me;
amid earth‟s sorrows and its woe,
„This heaven my Jesus here to know.O hallelujah, yes, „This heaven!
„This heaven to know my sins forgiven;
on land or sea, what matters where,
where Jesus is, „This heaven there.Once heaven seemed a far-off place,
till Jesus showed His smiling face;
now it‟s begun within my soul,
„twill last while endless ages roll.What matters where on earth we dwell –
on mountain top, or in the dell,
in cottage, or a mansion fair
Where Jesus is, „This heaven there -
Konthasamayamae కొంతసమయమే
కొంతసమయమే మిగిలినది – క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
లేశమైనను జాగుచేయడుప్రభు వచ్చువరకు కనిపెట్టుము – నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవునుఆయన రాకడ సమీపము – సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు – ఆయన కొరకై కనిపెట్టెదంఅడుగంటుచున్నది ఆత్మీయత – అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి – విడువబడిన మీగతి యేమగున్నోవహు కాలమున్ స్మరియింతుము – సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె – విమోచనా విశ్రాంతి నిచ్చు
Konthasamayamae migilinadhi
kreesthaesu prabhuvu thirigi vachchun
laeshamainanu jaaguchaeyaduPrabhu vachchuvaraku kanipettumu
nishchayamugaa aayana vachchunu
prabhuraaka nevaru praeminthuroa
vaarini prabhuvu konipoavunuAayana raakada sameepamu
sahavaasamuloa nilichiyundi
prabhu vaakyamunaku loabadiyu
aayana korakai kanipettedhamAdugantuchunnadhi aathmeeyatha
andhari praemalu challaaregaa
kannulu therachi maelkonudi
viduvabadina meegathi yaemagunNoavahu kaalamun smariyinthumu
samasthamunu dhidhdhukoni
vidudhala dhina maasannamaaye
vimoachanaa vishraamthi nichchu -
Kantini goppa కంటిని గొప్ప
కంటిని గొప్ప ముత్యము – పొందితి హర్షము
తింటిని జీవాహారము – గ్రోలితి స్నేహముమాత పితృడు యేసుడ – ద్భుత రాజాయనే
గుడ్డలు చుట్టబడెను – మందల కాపరిఆదియంత రహితుడు – జ్యోతిర్మయ ప్రభు
నార్తులకు నాయకుడు – జాతిగోత్రరహితుడుయూదా గోత్రంపు సింహమా – పితృల దైవమా
నాథా నా హేమ మకుటమా – పాదముల బడితిమికర్తాదికర్త యేసువా – రాజాధిరాజవు
షారోను రోజా పుష్పమా – మరలవత్తువుమార్గం సత్యం జీవమా – రోషంపు దేవుడా
కుంకని యాజకుండవు – ప్రకాశమయుడాహల్లెలూయాకు పాత్రుడా – ఎల్లరి రక్షకా
రాతి గుండె కరిగింతువు – నీవే సమస్తము
Kantini goppa muthyamu – pondhithi harshmu
thintini jeevaahaaramu – groalithi snaehamuMaatha pithrudu yaesuda – dhbhutha raajaayanae
guddalu chuttabadenu – mandhala kaapariAadhiyantha rahithudu – jyoathirmaya prabhu
naarthulaku naayakudu – jaathigoathrarahithuduYoodhaa goathranpu simhamaa – pithrula dhaivamaa
naaThaa naa haema makutamaa – paadhamula badithimiKarthaadhikartha yaesuvaa – raajaadhiraajavu
Shaaroanu roajaa pushpamaa – maralavaththuvuMaargam sathyam jeevamaa – roashampu dhaevudaa
kunkani yaajakundavu – prakaashamayudaaHallelooyaaku paathrudaa – ellari rakshkaa
raathi gunde kariginthuvu – neevae samasthamu -
Odduchaeri nee yedhuta ఒడ్డుచేరి నీ యెదుట
ఒడ్డుచేరి నీ యెదుట నిల్చునప్డు రక్షకా
ఒక్క యాత్మనైన లేక సిగ్గుపడి పోదునాఒక్క యాత్మనైన నేను – రక్షించక యేసువా
వట్టి చేతులతో నిన్ను – దర్శించుట తగునాఆత్మలందు వాంఛలేక – సోమరులై కాలమున్
వ్వర్థపర్చు వారన్నాట – చింతతోడ నిల్తురుయేసువా నా స్వరక్షణ – నిశ్చయంబు ఐనదే
అయిన ఫలితంబు చూడ – కష్టపడక పోతినేకాలమెల్ల గడ్చిపోయెన్ – మోసపోతి నేనయ్యో
గడ్చినట్టి కాలమైతే – ఏడ్చినను వచ్చునాభక్తులార ధైర్యముతో – లేచి ప్రకాశించుడీ
ఆత్మలెల్ల యేసునొద్ద – చేరునట్లు చేయుడీ
Odduchaeri nee yedhuta nilchunapdu rakshkaa
okka yaathmanaina laeka siggupadi poadhunaaOkka yaathmanaina naenu – rakshinchaka yaesuvaa
vatti chaethulathoa ninnu – dharshinchuta thagunaaAathmalandhu vaanChalaeka – soamarulai kaalamun
vvarthaparchu vaarannaata – chinthathoada nilthuruYaesuvaa naa svarakshna – nishchayanbu ainadhae
ayina phalithanbu chooda – kashtapadaka poathinaeKaalamella gadchipoayen – moasapoathi naenayyoa
gadchinatti kaalamaithae – aedchinanu vachchunaaBhakthulaara dhairyamuthoa – laechi prakaashimchudee
aathmalella yaesunodhdha – chaerunatlu chaeyudee -
Okkokka ganta ఒక్కొక్క గంట
యేసూ నా ప్రభువా – నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు – విశ్రాంతి నియ్యదుఒక్కొక్క గంట నేను – నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము – నా రక్షకాయేసూ, రేబగళ్ళు – నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన – ఏ భయముండదుసుఖంబు బొందగా – నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యమునీదు మార్గమందున – నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున – నన్నున్ దీవించుమునిన్నే యాశింతును – యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై – నన్నుండ జేయుము
Yaesoo naa prabhuvaa – nee praema laekunn
naa yaathma kaedhiyu – vishraanthi niyyadhuOkkokka ganta naenu – ninnaashinchukondhu
nee yaasheervaadhamimmu – naa rakshkaaYaesoo, raebagaLLu – naayodhdha nundumu
naathoa nee vundina – ae bhayamundadhuSukhambu bondhagaa – ninnae yaashinthunu
dhuhkhmbu nondhagaa neevae sharanyamuNeedhu maargamandhuna – nae nadvanaerpumu
nee maata choppuna – nannun dheevinchumuNinnae yaashinthunu – yaesoo naa prabhuvaa
nee vanti vaadanai – nannunda jaeyumu -
Aikyaparachumayya ఐక్యపరచుమయ్యా
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చికాయుము నవదంపతులను
మధుర ప్రేమతో మనసులు కలువ
హృదయ సీమలే ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమాఆనందముతోడ దు:ఖమునే గెల్వ
చిరునవ్వుతోడ కష్టముల నోర్వ
సంసార నావను సరిగా నడిపించ
నీవే సహాయమీయుమాప్రార్ధనా జీవితము సమాధనము
భక్తి విశ్వాసము నీతి న్యాయము
నీవు చేపిన కనికరం నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమాఇహలోకభోగముపై మనసుంచక
పరలోక భాగ్యముపై క్ష్యముంచగ
నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై
సాగే కృప దయచేయుమా
Aikyaparachumayya ee vadhuvarulanu
Saukyamichchikayumu navadampatulanu
Madhura premato manasulu kaluva
Hrudaya simale okatiga niluva
Ni divenale pampumaAnamdamutoda du:Kamune gelva
Chirunavvutoda kashtamula norva
Samsara navanu sariga nadipimcha
Nive sahayamiyumaPrardhana jivitamu samadhanamu
Bakti visvasamu niti nyayamu
Nivu chepina kanikaram nivu nerpina satvikam
Anugrahimchi nadipimchumaEhalokabogamupai manasumchaka
Paraloka bagyamupai kshyamumchaga
Nikemto ishtulai dharalo ni sakshulai
Sage krupa dayacheyuma -
Aemi naenu samarpimthu ఏమి నేను సమర్పింతు
ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి
సమర్పింతు హీనుఁడ నగు నేను గామితార్థము లెల్ల గలుగఁజేయు
నీకు ||నేమి||నేను మార్గముఁ దప్పియుండఁగ నన్ను నీవు కంటివి కరుణ నిండఁగ
దీనపాపులను దృఢముగఁ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము
||నేమి||అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను
వినతి పొందుగఁ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు
||ఏమి||నీ యందే యానంద మొదఁగ యేసు నీదైన యాత్మ నాకందఁగ
జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రార్థన నాయందు దయచేసి నా మనవి
నాలించు ||మేమి||నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుటఁ దలంచు కొందును
నేను సిగ్గు నొంది నిజముగఁ గుందుచు నేను వేఁడుకొందు నీ
క్షమాపణ కొరకు ||నేమి||నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని
మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు
||డేమి||
Aemi naenu samarpinthu yaesoo
yetlu ninnu sthuthiyinthu aemi
samarpinthu heenuda nagu naenu
gaamithaarthamu lella galugjaeyu neeku ||naemi||Naenu maargamu dhappiyundga nannu
neevu kantivi karuna nindga
dheenapaapulanu dhrudamug broavanu dhaana
michchithivi thanara nee praanamu ||naemi||Andhari kora keevu thechchina migula
andhamaina nithya rakshna andhi ninnu
vinathi pomdhug jaesedha nondhu maa
naa nuthi nuththama prabhu kreesthu ||aemi||Nee yandhae yaanandha modhaga yaesu
needhaina yaathma naakandhga
jaeyu manchu neeku jaesedh braarThana
naayandhu dhayachaesi naa manavinaalinchu ||maemi||Naenu jaesina yaghamu lellanu gartha
nee yedhut dhalanchu kondhunu
naenu siggu nondhi nijamug gundhuchu
naenu vaedukondhu nee kshmaapana koraku ||naemi||Nannu neevu sthiraparachumu kartha
yannita nanu balaparuchumu thinnani
maargamuna dhrudamuga naeguchu ninnu nae
sthuthiyinthu ninduga nellappu ||daemi|| -
Aemi thechchi ninnu ఏమి తెచ్చి నిను
ఏమి తెచ్చి నిను దర్శింతునయా
ఏ రీతిగా నిను పూజింతునయా
వినయముగా నీ సన్నిధి మ్రొక్కి
స్తుతియాగము చేతునయావెండి బంగారములు నీవే గదా
కొండపైని పశువులు నీ వశమే గదా
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నీవు కోరిన దూపమాయ ||ఏమి||ప్రథమ ఫలములు నీ సేవకీయనా
దహన బలుల నైవేద్యమీయనా
సజీవయాగముగా దేహమర్పించుట
నీదు దృష్టికి యుక్తమయా ||ఏమి||మంచి తైలముతో అభిషేకించనా
ఎంచి కానుకలిచ్చి భజయించనా
న్యాయముగా నడచుట కనికరము చూపుట
నీకిష్టమైన యాగమయా ||ఏమి||
Aemi thechchi ninu dharshinthunayaa
ae reethigaa ninu poojinthunayaa
vinayamugaa nee sannidhi mrokki
sthuthiyaagamu chaethunayaaVendi bangaaramulu neevae gadhaa
kondapaini pashuvulu nee vashamae gadhaa
virigina manassu naligina hrudhayam
neevu koarina dhoopamaaya ||aemi||Prathama phalamulu nee saevakeeyanaa
dhahana balula naivaedhyameeyanaa
sajeevayaagamugaa dhaehamarpinchut
needhu dhrushtiki yukthamayaa ||aemi||Manchi thailamuthoa abhishaekinchanaa
enchi kaanukalichchi bhajayimchanaa
nyaayamugaa nadachuta kanikaramu chooput
neekishtamaina yaagamayaa ||aemi|| -
Chalu chalu చాలు చాలు చాలు
చాలు చాలు చాలు
నాకు యేసు చాలు చాలు చాలు (2)అమ్మ నాన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
నన్ను తన కౌగిట్లో తను హత్తుకుంటాడుఅక్కా అన్న కన్నా నా యేసుని ప్రేమ మిన్న
నాతో ఆటలాడి సరదాగా వుంటాడు
Chalu chalu chalu
Naku yesu chalu chalu chalu (2)Amma nanna kanna na yesuni prema minna
Nannu tana kaugitlo tanu hattukumtaduAkka anna kanna na yesuni prema minna
Nato ataladi saradaga vumtadu