I will extol the LORD at all times; His Praise will always be on my lips. Psalm 34:1

For feature updates dennisruban@gmail.com +91 9999500716

  • Raajula Raajaa రాజుల రాజా

    రాజుల రాజా రానైయున్నవాడా (2)నీకే ఆరాధననా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును – శోధనలో జయమిచ్చునుసాతానును ఓడించును – విజయము చేకూర్చును (2)నా మార్గము యేసయ్యా – నా జీవము యేసయ్యానా సత్యము యేసయ్యా – స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును – శాపాలనుండి విడిపించునుమరణమునుండి లేవనెత్తును – పరలోకము మనకిచ్ఛును (2)ప్రతి మోకాలు వంగును – ప్రతి నాలుక పాడునుప్రతి నేత్రము చూచును – నిన్నే రారాజుగా (2) ||రాజుల||…

  • Raajyaalanele Maharaaju
    రాజ్యాలనేలే మహారాజు

    రాజ్యాలనేలే మహారాజురాజుగా నిన్ను చూడాలని (2)సింహాసనాన్ని విడిచి ఇలలోసామాన్యునిగా అరుదెంచెన్ (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనేపాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే (2)చీకటినంత పారద్రోలపావనుడా పవళించావుప్రతి హృదయాన్ని వెలుగుతో నింపనీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ|| తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకుబంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో (2)గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలుపరవిశించిరి నీ…

  • Raajaadhi Raaja
    రాజాధి రాజ

    రాజాధి రాజ రవి కోటి తేజరమణీయ సామ్రాజ్య పరిపాలక (2)విడువని కృప నాలో స్థాపించెనేసీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి|| వర్ణనకందని పరిపూర్ణమైన నీమహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)కృపా సత్యములతో కాపాడుచున్నావుదినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2) ||రాజాధి|| ఊహలకందని ఉన్నతమైన నీఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)ఊరేగించుచున్నావు విజయోత్సవముతోయేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2) ||రాజాధి|| మకుటము…

  • Raajaa Nee Sannidhilone
    రాజా నీ సన్నిధి-లోనే

    రాజా నీ సన్నిధి-లోనేదొరికెనే ఆనందమానందమేజీవా జలముతో పొంగే హృదయమేపాడే స్తుతియు స్తోత్రమేశ్రమల వేళా నీ ధ్యానమేనా గానం ఆధారం ఆనందమేనిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ కృపను పొందగన్ – భాగ్యమేనిలువని సిరుల కన్ననూక్షయమౌ ప్రేమ కన్ననూవిలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే ||రాజా|| మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషంనిలువదాయె పాప శాపాల భారం (2)నీలో నిలిచి ఫలియించు తీగనైఆత్మ ఫలము పొందితినే ||నిలువని|| తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే…

  • Raajaa Nee Bhavanamulo
    రాజా నీ భవనములో

    (యేసు) రాజా నీ భవనములోరేయి పగలు వేచియుందు (2)(నిన్ను) స్తుతించి ఆనందింతునుచింతలు మరచెదను (2) ||రాజా|| నా బలమా నా కోటఆరాధన నీకే (2)నా దుర్గమా ఆశ్రయమాఆరాధన నీకే (2)ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| అంతట నివసించు యెహోవా ఎలోహింఆరాధన నీకే (2)మా యొక్క నీతి యెహోవా సిద్కేనుఆరాధన నీకే (2)ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి నీకేనయ్యా ||రాజా|| పరిశుద్ధ పరచు యెహోవా మెక్కానిఆరాధన నీకే (2)రూపించి దైవం యెహోవా హోషేనుఆరాధన నీకే (2)ఆరాధన ఆరాధనఅబ్బ తండ్రి…

  • Raakadane Railu Bandi
    రాకడనే రైలు బండి

    రాకడనే రైలు బండి వస్తున్నదిరెండవ రాకడనే రైలు బండి వస్తున్నదిపరిశుద్ధులకందులో చోటున్నది మంచి చోటున్నదిభలే చోటున్నది చక్కని చోటున్నది నీతియనే ద్వారము దానికున్నదిపాపులను క్షమించే బ్రేకులున్నవిసడన్ బ్రేకులున్నవి ||రాకడనే|| రక్షణనే టిక్కెట్లు దానికున్నవిమారు మారుమనస్సు పొంది మీరుముందుకు రండి టిక్కెట్టు కొనండి ||రాకడనే|| పాపులున్న స్టేషనులో బండి ఆగదుపరిశుద్ధుల స్టేషనులో బండి ఆగును ||రాకడనే|| Raakadane Railu Bandi VasthunnadiRendava Raakadane Railu Bandi VasthunnadiParishuddhulakandulo Chotunnadi – Manchi ChotunnadiBhale Chotunnadi – Chakkani Chotunnadi…

  • Raakada Samayamlo
    రాకడ సమయంలో

    రాకడ సమయంలో – కడబూర శబ్ధంతోయేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2)రావయ్య యేసయ్య – వేగరావయ్యారావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| యేసయ్య రాకడ సమయంలోఎదురేగె రక్షణ నీకుందా? (2)లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| ఇంపైన ధూపవేదికగాఏకాంత ప్రార్థన నీకుందా? (2)యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| దినమంతా దేవుని సన్నధిలోవాక్యం కొరకు ఆకలి నీకుందా? (2)యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| శ్రమలోన సహనం నీకుందా?స్తుతియించే నాలుక నీకుందా? (2)ఆత్మలకొరకైన…

  • Raakada Prabhuni Raakada
    రాకడ ప్రభుని రాకడ

    రాకడ ప్రభుని రాకడరాకడ రెండవ రాకడఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిదిరెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| నోవాహు దినములలో జరిగినట్లుగాలోతు కాలమున సాగినట్లుగా (2)పాపమందు ప్రజలంతా మునిగి తేలగాలోకమంతా దేవుని మరచియుండగా (2)మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగామహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ|| దేవుని మరచిన ప్రజలందరినిసువార్తకు లోబడని జనులందరిని (2)శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చునుఅగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)వేదనతో భూమినంత బాధపరచునుతన మహిమను ప్రజలకు తెలియపరచును (2)…

  • Randi Suvaartha Sunaadamutho
    రండి సువార్త సునాదముతో

    రండి సువార్త సునాదముతోరంజిలు సిలువ నినాదముతోతంబుర సితార నాదముతోప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి|| యేసే మానవ జాతి వికాసంయేసే మానవ నీతి విలాసంయేసే పతీత పావన నామంభాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| యేసే దేవుని ప్రేమ స్వరూపంయేసే సర్వేశ్వర ప్రతిరూపంయేసే ప్రజాపతి పరమేశంఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| యేసే సిలువను మోసిన దైవంయేసే ఆత్మల శాశ్వత జీవంయేసే క్షమాపణ అధికారందాసుల ప్రార్ధన సహకారం ||రండి|| యేసే సంఘములో మన కాంతియేసే హృదయములో ఘన…

  • Randi Randi Randayo
    రండి రండి రండయో

    రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2)రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| యూదుల యూదట రాజుల రాజట (2)రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2)యూదుల యూదట రాజుల రాజట (2)రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2)బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2)పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| సాతాను సంతలో సంతోషమేదిరా (2)సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో…

Got any book recommendations?