Author: admin

  • Ayyoa yidhi dhuhkhamu prabhu
    అయ్యో యిది దుఃఖము ప్రభు

    అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత
    దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు
    నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||

    తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల
    మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||

    అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ
    డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు ||రయ్యో||

    భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ
    కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల ||రయ్యో||

    క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు
    లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద ||రయ్యో||

    శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు
    రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ ||రయ్యో||

    అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల
    నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||

    సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో
    ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము
    ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||


    Ayyoa yidhi dhuHkhamu prabhu theerpuvaeLa nayyoa yidhi yeMtha
    dhuHkhamu chayyana yehoavaa siMhaa sanamu chuttu vahni mMdu
    nayyeda vishvaasulaku dhu raathmala kagu nithya khaedha ||mayyoa||

    Thalli pillalu goodudhu rachatao dhMdri thaatha lachatao galiyudhu rella kaala
    matula nuMda kedabadi mari yepudu chooda ||rayyoa||

    Annadhammulachatao goodudhuru rakka seliyalMdhuao galiyudhu rennao
    du mari chooda raani yedaogala sThalamulakuao boadhu ||rayyoa||

    Bhaaryaabharthalu goodudhuru rachata bandhu mithrulu kaliyudhuru rndhuao
    kaarya bhaedhamuvalana sarva kaalamu mari koodaojaala ||rayyoa||

    Kreesthu matha praboadhakulu sa mastha shiShyulu koodudhu rachata vaasthava sthithu
    leruaogaobadina valananu vidaobadudhu rndha ||rayyoa||

    Shishtulu dhuShtulu koodudhu rachata snaehavnthu lndhuao galiyudhu
    rishtamu gaani bhinnulaguchu niaoka mari yennatikiao gooda ||rayyoa||

    Ala pishaachi paapu lndharu nadupu karthaku bhinnu laguchu palugorukula
    nithya naraka baadhala paalbadaka poaru ||ayyoa||

    Saadhu sajjannbu lella sakala dhoothalathoadao goodi moadhamuthoa
    prabhuni venta mukthi kaegi nithyulagudhu raahaa yidhi yentha vijayamu
    prabhu theerpu vaeLa naahaa yidhi yentha vijayamu ||ayyoa||

  • Ayyoa naadhagu ghoarapaapamu
    అయ్యో నాదగు ఘోరపాపము

    అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము
    వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||

    నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు
    నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||

    కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల
    మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ
    ||నయ్యో||

    మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి
    రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా ||రయ్యో||

    కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి
    నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ
    ||మయ్యో||

    ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ
    కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా
    ||నయ్యో||

    ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా
    భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ
    ||మయ్యో||


    Ayyoa naadhagu ghoarapaapamu gadhaa bhaaramai neepai norige neyyamu
    veedi messeeyya nin siluva koyyapaini goratha kappagiMchina ||dhayyoa||

    Nirathamu dhoothaaneeka moodigamu nerapuchuMdAO dhMdri pajjanuMdiyu
    nirupamaana saukhyamulAO dhaelu ninuAO baramunuMdi kriMdhiki dhigalaagina ||dhayyoa||

    Koari ninnuAO gadupaarAO ganiyuAO ganu laarAO choochukona naeranatti yala
    maeri garbhamuna dhooyAObadina kadu ghoaramaina khadgMbu nijamuga ||nayyoa||

    Moyyaraani penukoyya noMdu nee moopupaina bhaaramuga moapi
    rayyayyo yiMtha baaDha salpinadhi yoo dhayya vaasuleMtha maathramunugaa ||rayyoa||

    Koalalachae nennenno petlu penu goalagaaka yennenno thitlu krupa maali
    needhu vadhanammupai numiya naela niMtha koapMburaadhu nija ||mayyoa||

    Mundlathoada makuta mokka talli kadu moorkhatha nee thalapainiAO betti nee
    kMdla kokka gMthAO gada gMdu pettAO gaaraNamu nijamugaa ||nayyoa||

    Eepu praaNamunu neeviga nosAOga neetethoadAO brakkanu boduchuta haa
    bhaavamMdhuAO dhalapoasi chooda nala bMtu gaadhu balleMbu gaadhu nija ||mayyoa||

  • Amruthamu adhbhuthamu dhivyasathyamu
    అమృతము అద్భుతము దివ్యసత్యము

    1. మంగళముగ పాడుడీ – కృప సత్యంబును
      రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము
      విజయ సత్యవేదము – మంగళ నిత్యదీపము

    పల్లవి: అమృతము అద్భుతము దివ్యసత్యము

    1. సువి శేషమును ప్రకటింపు – కృప సత్యంబును
      పాప ఘోరంబు తెల్పును – దివ్యవాక్యము
      పరలోక వర్షము – జ్ఞాన నింపుదలయును
    2. దేవుడేసు హర్షించెడు – కృపసత్యంబును
      జీవ మంగళ వాక్యముల్ – దివ్యవాక్యముల్
      యేసు నన్నుచూడు – నిత్యము శుద్ధీకరించు
    3. రెండుయంచుల ఖడ్గము – కృప సత్యంబును
      ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
      యోచనల్ చూపుదర్పణము – కలితిలేని జ్ఞానము
    4. ఆత్మకాహారమిదియే – కృప సత్యంబును
      పాపికి జీవపానము – దివ్యవాక్యము
      పాదములకు దీపము – కాళ్ళకు మంచి వెల్గును
    5. విశ్వాసుల సువార్తయే – కృప సత్యంబును
      నిశ్చయమైన పునాదియే – దివ్యవాక్యము
      విడుదలనిచ్చు సత్యము – ఉన్నతలోక సత్యము
    6. హల్లెలూయ పాడెద – కృప సత్యంబును
      అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
      ప్రభువు నామమిదియే – నాదు ఆస్తియునిదే

    1. MngaLamuga paadudee – krupa sathyMbunu
      rMguga jnYaanamichchedu dhivyavaakyamu
      vijaya sathyavaedhamu – mMgaLa nithyadheepamu

    Chorus: Amruthamu adhbhuthamu dhivyasathyamu

    1. Suvi shaeShmunu prakatiMpu – krupa sathyMbunu
      paapa ghoarMbu thelpunu – dhivyavaakyamu
      paraloaka varShmu – jnYaana niMpudhalayunu
    2. Dhaevudaesu harShiMchedu – krupasathyMbunu
      jeeva mMgaLa vaakyamul – dhivyavaakyamul
      yaesu nannuchoodu – nithyamu shudhDheekariMchu
    3. ReMduyMchula khadgamu – krupa sathyMbunu
      ullamul karigiMchedu dhivyavaakyamu
      yoachanal choopudharpaNamu – kalithilaeni jnYaanamu
    4. Aathmakaahaaramidhiyae – krupa sathyMbunu
      paapiki jeevapaanamu – dhivyavaakyamu
      paadhamulaku dheepamu – kaaLLaku mMchi velgunu
    5. Vishvaasula suvaarthayae – krupa sathyMbunu
      nishchayamaina punaadhiyae – dhivyavaakyamu
      vidudhalanichchu sathyamu – unnathaloaka sathyamu
    6. Hallelooya paadedha – krupa sathyMbunu
      apavithrathanu poagottun dhivyavaakyamu
      prabhuvu naamamidhiyae – naadhu aasthiyunidhae

  • Unakkule Irukindra Unn Yesu உனக்குள்ளே இருக்கின்ற உன் இயேசு

    உனக்குள்ளே இருக்கின்ற உன் இயேசு
    என்றும் பெரியவரே
    நீ அறியாததும் உனக்கெட்டாததுமான
    பெரிய காரியங்கள் செய்திடுவார்

    1. இல்லையென்ற நிலை வந்ததோ
      இருப்பதுபோல் அழைக்கும் தேவன்
      பெரியவர் உனக்குள்ளே இருக்கின்றார்
      பார்த்துக்கொள்வார் நீ கலங்காதே
    2. சூழ்நிலை எல்லாம் எதிரானதோ
      சுற்றத்தார் உன்னில் பகையானாரோ
      வல்லவர் உனக்குள்ளே இருக்கின்றார்
      வலக்கரம் தாங்குவார் கலங்காதே
    3. நம்பிக்கை இல்லா நிலையானதோ
      விசுவாசம் உன்னில் குறைவானதோ
      அற்புதர் உனக்குள்ளே இருக்கின்றார்
      அதிசயம் செய்வார் நீ கலங்காதே
    4. மதுரமான வாழ்வு கசப்பானதோ
      ஒளி வரும் நேரம் இருளானதோ
      ஜீவனுள்ள தேவன் இருக்கின்றார்
      யாவையும் செய்வார் கலங்காதே
    5. பெருவெள்ளம் மோதி அடிக்கின்றதோ
      பெருங்காற்றில் படகு தவிக்கின்றதோ
      பெரியவர் உனக்குள்ளே இருக்கின்றார்
      பார்த்துக்கொள்வார் நீ கலங்காதே
    6. செங்கடல் உனக்கு முன்னானதோ
      சேனைகளெல்லாம் பின்னானதோ
      சேனையின் கர்த்தர் இருக்கின்றார்
      சேதமின்றி காப்பார் கலங்காதே

    Unakkule Irukindra Unn Yesu Lyrics in English
    unakkullae irukkinta un Yesu
    entum periyavarae
    nee ariyaathathum unakkettathathumaana
    periya kaariyangal seythiduvaar

    1. illaiyenta nilai vanthatho
      iruppathupol alaikkum thaevan
      periyavar unakkullae irukkintar
      paarththukkolvaar nee kalangaathae
    2. soolnilai ellaam ethiraanatho
      suttaththaar unnil pakaiyaanaaro
      vallavar unakkullae irukkintar
      valakkaram thaanguvaar kalangaathae
    3. nampikkai illaa nilaiyaanatho
      visuvaasam unnil kuraivaanatho
      arputhar unakkullae irukkintar
      athisayam seyvaar nee kalangaathae
    4. mathuramaana vaalvu kasappaanatho
      oli varum naeram irulaanatho
      jeevanulla thaevan irukkintar
      yaavaiyum seyvaar kalangaathae
    5. peruvellam mothi atikkintatho
      perungaattil padaku thavikkintatho
      periyavar unakkullae irukkintar
      paarththukkolvaar nee kalangaathae
    6. sengadal unakku munnaanatho
      senaikalellaam pinnaanatho
      senaiyin karththar irukkintar
      sethaminti kaappaar kalangaathae
  • Amulyarakthamu dhvaaraa
    అమూల్యరక్తము ద్వారా

    అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
    సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
    ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

    మన యౌవన జీవితముల్ – శరీరాశకు లోబరచి
    చెడుమాటలను పలుకుచు – శాంతిలేక యుంటిమిగా

    చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము
    నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి

    నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక
    స్వంత నీతితోడనే – దేవుని రాజ్యము కోరితిమి

    కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను
    ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను

    తన రక్తధారలలో – మన పాపములను కడిగి
    మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో

    పాపులమైన మనమీద – తన యాశ్చర్య ఘనప్రేమ
    కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము

    మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా
    మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములన్


    Amoolyarakthamu dhvaaraarakShNapoMdhina janulaaraa
    sarvashakthuni prajalaaraa parishudhDhulaaraa paadedhamu
    ghanatha mahima sthuthulanu parishudhDhulaaraa paadedhamu

    Mana yauvana jeevithamul – shareeraashaku loabarachi
    chedumaatalanu palukuchu – shaaMthilaeka yuMtimigaa

    Chedu maargamuna poathimi – dhaani yMthamu maraNamu
    naraka shikShku loabaduchu – paapapu Dhanamu poMdhithimi

    Nithya sathya dhaevuni – naamamuna moralidak
    svMtha neethithoadanae – dhaevuni raajyamu koarithimi

    Kanikaramugala dhaevudu – maanavaroopamu dhaalchenu
    praaNamu siluvanu balijaesi – manala vimoachiMchenu

    Thana rakthaDhaaralaloa – mana paapamulanu kadigi
    mana kannulanu therachi – manala niMpenu jnYaanamuthoa

    Paapulamaina manameedha – thana yaashcharya ghanapraem
    kummariMchenu mana prabhuvu – kruthajnYtha chelliMthumu

    Mana rakShkuni sthuthiMchedhamu – manalanu jaesenu Dhanyulugaa
    mana dhaevuni karpiMchedhamu – jeevaathma shareeramulan

  • Unakku Virothamai உனக்கு விரோதமாய்

    உனக்கு விரோதமாய் எழும்பும் ஆயுதம்
    வாய்க்காதே வாய்க்காதே
    ஒரு வழியாய் வருவான்
    எதிரி ஏழு வழியாய் ஓடுவான்
    வெட்கப்பட்டு போவதில்லையே – நீ

    எப்பக்கம் நெருக்கினாலும் ஒடுங்கி நீ போவதில்லை
    கலக்கமடைந்தாலும் மனமுறிவடைவதில்லை
    துன்பப்படுத்தினாலும் கைவிடப்படுவதில்லை
    கீழே விழுந்தாலும் மடிந்து நான் போவதில்லை

    ராஜா இயேசு நம்ம பக்கமே
    அவர் சேனை என்றும் நம்ம பக்கமே
    வெற்றி – 5,
    வெற்றியே – 2

    எதிர்த்து வரும் எரிகோவை
    தகர்த்தெறியும் வல்லமை
    தடுத்து நிற்கும் சாத்தானை
    முறித்தெரியும் வல்லமை
    அக்கினியில் நடந்தாலும்
    எரிந்திடாத வல்லமை
    தண்ணீரிலே நடந்தாலும்
    மூழ்கிடாத வல்லமை


    Unakku virothamai Lyrics in English
    unakku virothamaay elumpum aayutham
    vaaykkaathae vaaykkaathae
    oru valiyaay varuvaan
    ethiri aelu valiyaay oduvaan
    vetkappattu povathillaiyae – nee

    eppakkam nerukkinaalum odungi nee povathillai
    kalakkamatainthaalum manamurivataivathillai
    thunpappaduththinaalum kaividappaduvathillai
    geelae vilunthaalum matinthu naan povathillai

    raajaa Yesu namma pakkamae
    avar senai entum namma pakkamae
    vetti – 5,
    vettiyae – 2

    ethirththu varum erikovai
    thakarththeriyum vallamai
    thaduththu nirkum saaththaanai
    muriththeriyum vallamai
    akkiniyil nadanthaalum
    erinthidaatha vallamai
    thannnneerilae nadanthaalum
    moolkidaatha vallamai

  • Amulya raktham prashastha raktham
    అమూల్య రక్తం ప్రశస్త రక్తం

    అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
    విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
    యేసు రక్తమే జయము
    క్రీస్తు రక్తమే విజయము (2)
    పాప క్షమాపణ యేసు రక్తములోనే
    శాప విమోచన క్రీస్తు రక్తములోనే ||అమూల్య||

    తండ్రి చిత్తము నెరవేర్చ
    గెత్సేమనేలో ప్రార్ధింప (2)
    చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
    ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2) ||యేసు||

    శాపానికి ప్రతిఫలము ముళ్ళు
    ముండ్ల కిరీటముతో చెల్లు (2)
    ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
    ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2) ||యేసు||

    నీ చేతుల పనిని ఆశీర్వదింప
    ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
    కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
    బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2) ||యేసు||


    Amulya raktham – prashastha raktham
    viluvaina raktham – shakthi gala raktham (2)
    yesu rakthame jayamu
    kreesthu rakthame vijayamu (2)
    paapa kshamaapana yesu rakthamulone
    shaapa vimochana kreesthu rakthamulone ||amulya||

    Thandri chitthamu neravercha
    gethsemanelo praardhimpa (2)
    chemata rakthamu goppa binduvulai kaarene
    aathma shakthini prasaadinchunu – amulya rakthame (2) ||yesu||

    Shaapaaniki prathiphalamu mullu
    mundla kireetamutho chellu (2)
    prabhuvu nondene manakai koradaa debbalu
    prathi vyaadhini swasthaparachunu – amulya rakthame (2) ||yesu||

    Nee chethula panini aasheervadimpa
    prabhu chethulalo mekulu gotta (2)
    kaallalo mekulu suvaarthaku sundarame
    ballepu potu baagu cheyunu – gundelanu (2) ||yesu||

  • Unakkoruvar Irukirar உனக்கொருவர் இருக்கின்றார்

    உனக்கொருவர் இருக்கின்றார்
    உன்னை விசாரிக்கத் துடிக்கின்றார்
    உன்னையும் என்னையும் யேசு நேசிக்கிறார்
    நம்மை உள்ளங் கைகளில் வரைந்திருக்கிறார்

    சாதி சனம் மறந்திட்டாலும் மறந்திடாதவர்
    சோதிகளின் பிதாவாம் யேசுவானவர்
    சூழ்நிலைகள் மாறினாலும் யேசு உன்னை மறப்பதில்லை
    சிலுவையில் ஜீவன் விடும் நேரத்திலும் வெறுக்கவில்லை
    (உனக்கொருவர்)

    ஆகாதவன் என்று உன்னை யார் தள்ளினாலும்
    ஆபிரகாமின் தேவன் உம்மைத் தள்ளிடுவாரோ
    தஞ்சம் என்று வருபவரைத் தள்ளாத நேசரவர்
    அஞ்சிடாதே மகனே மகளே என்று
    உன்னை தேற்றிட்வே
    (உனக்கொருவர்)

    வியாதியஸ்தன் என்று உன்னை ஒதுக்கி வைப்பார்கள்
    வேண்டாத வார்த்தைகளைச்
    சொல்லிப் புண்படுத்துவார்கள்
    வாழ்வதா சாவதா என்று நீ அழுது புலம்பிடுவாய்
    வாழத்தான் வேண்டும் என்று
    வியாதியிலே சுகம் தரவே
    (உனக்கொருவர்)

    கஷ்ட்ப்படும் போது நமக்கு உதவுவாரில்லை
    கடன்பட்ட போது அதைத் தீர்ப்பவரில்லை
    இஷ்டப்பட்ட தெய்வங்களெல்லாம்
    கும்பிட்டுப் பார்த்தாச்சு- நம்ம
    கஷ்டங்களை தீர்க்க அவை முன்வரவில்லை
    உலகத்தில் தெய்வங்கள் உண்டென்று
    சொல்வதெல்லாம் சும்மாங்க
    யேசுக்கிறிஸ்து ஒருவரே மெய்யான தெய்வமுங்க
    ஜனங்களின் பாவம் நீக்கி
    இரட்சிக்க வந்த தெய்வமுங்க
    (உனக்கொருவர்)


    Unakkoruvar Irukirar Lyrics in English

    unakkoruvar irukkintar
    unnai visaarikkath thutikkintar
    unnaiyum ennaiyum yaesu naesikkiraar
    nammai ullang kaikalil varainthirukkiraar

    saathi sanam maranthittalum maranthidaathavar
    sothikalin pithaavaam yaesuvaanavar
    soolnilaikal maarinaalum yaesu unnai marappathillai
    siluvaiyil jeevan vidum naeraththilum verukkavillai (unakkoruvar)

    aakaathavan entu unnai yaar thallinaalum
    aapirakaamin thaevan ummaith thalliduvaaro
    thanjam entu varupavaraith thallaatha naesaravar
    anjidaathae makanae makalae entu
    unnai thaettitvae (unakkoruvar)

    viyaathiyasthan entu unnai othukki vaippaarkal
    vaenndaatha vaarththaikalaich
    sollip punnpaduththuvaarkal
    vaalvathaa saavathaa entu nee aluthu pulampiduvaay
    vaalaththaan vaenndum entu
    viyaathiyilae sukam tharavae (unakkoruvar)

    kashtppadum pothu namakku uthavuvaarillai
    kadanpatta pothu athaith theerppavarillai
    ishdappatta theyvangalellaam
    kumpittup paarththaachchu- namma
    kashdangalai theerkka avai munvaravillai
    ulakaththil theyvangal unndentu
    solvathellaam summaanga
    yaesukkiristhu oruvarae meyyaana theyvamunga
    janangalin paavam neekki
    iratchikka vantha theyvamunga (unakkoruvar)

  • Unakkoru Nanban உனக்கொரு நண்பன்

    உனக்கொரு நண்பன் இல்லையென்று
    ஏங்குகின்றாயோ இப்பூவிலே

    அன்னையைப் போல ஆதரிப்பார்
    அல்லும் பகலும் காத்திருப்பார்
    நீ கிருபையில் வாழ வழி வகுத்தார்
    சோராமல் என்றும் வாழ்ந்திடவே

    தகப்பனும் தாயும் கைவிட்டாலும்
    தேவன் உன்னை கைவிடமாட்டார்
    தம் செல்வம் போல ஆதரிப்பார்
    கண்மணிபோல உன்னை பாதுகாப்பார்

    உனக்கொரு நண்பன் இயேசுவுண்டு
    அரவணைக்க ஒரு தகப்பனுண்டு


    Unakkoru nanban Lyrics in English
    unakkoru nannpan illaiyentu
    aengukintayo ippoovilae

    annaiyaip pola aatharippaar
    allum pakalum kaaththiruppaar
    nee kirupaiyil vaala vali vakuththaar
    soraamal entum vaalnthidavae

    thakappanum thaayum kaivittalum
    thaevan unnai kaividamaattar
    tham selvam pola aatharippaar
    kannmannipola unnai paathukaappaar

    unakkoru nannpan Yesuvunndu
    aravannaikka oru thakappanunndu

  • Unakkagavae Naan Kaathirukiren உனக்காகவே நான் காத்திருக்கிறேன்

    பல்லவி
    உனக்காகவே நான் காத்திருக்கிறேன்……
    உள்ளத்தையே நீ தருவாயா-[3]

    உனக்காகவே நான் வந்தேனே…
    உனக்காகவே நான் சிலுவை சமந்தேன்….
    உனக்காகவே நான் மரித்தேனே…உனக்காகவே நான் உயிர்த்தெழுந்தேன்.

    அனுபல்லவி

    உனக்காகவே மீண்டும் வருகிறேன்…
    உனக்காகவே நான் உனக்காகவே….

    உனக்காகவே உனக்காகவே உனக்காகவே நான் உனக்காகவே.-(உனக்காகவே நான் காத்திருக்கிறேன்)

    சரணங்கள்

    1. பாவத்தை எல்லாம் மன்னித்தேனே…
      துக்கத்தை எல்லாம் சுமந்தேனே…
      நோய்கள் எல்லாம் குணமாக்கினேன்….
      கண்ணீரை எல்லாம் துடைத்திட்டேனே….- [உனக்காகவே மீண்டும் வருகிறேன்]
    2. உனக்காக பாடுகள் ஏற்றுக்கொண்டேன்….
      உனக்காக காயங்கள் ஏற்றுக் கொண்டேன்….
      உனக்காக தியாகம் செய்திட்டேனே… உனக்காக முற்றிலும் அர்ப்பணித்தேன்…- (உனக்காகவே மீண்டும் வருகிறேன்)

    Unakkagavae Naan Kaathirukiren – உனக்காகவே நான் காத்திருக்கிறேன் Lyrics in English
    Unakkagavae Naan Kaathirukiren

    pallavi
    unakkaakavae naan kaaththirukkiraen……
    ullaththaiyae nee tharuvaayaa-[3]

    unakkaakavae naan vanthaenae…
    unakkaakavae naan siluvai samanthaen….
    unakkaakavae naan mariththaenae…unakkaakavae naan uyirththelunthaen.

    anupallavi

    unakkaakavae meenndum varukiraen…
    unakkaakavae naan unakkaakavae….

    unakkaakavae unakkaakavae unakkaakavae naan unakkaakavae.-(unakkaakavae naan kaaththirukkiraen)

    saranangal

    1. paavaththai ellaam manniththaenae…
      thukkaththai ellaam sumanthaenae…
      Nnoykal ellaam kunamaakkinaen….
      kannnneerai ellaam thutaiththittaenae….- [unakkaakavae meenndum varukiraen]
    2. unakkaaka paadukal aettukkonntaen….
      unakkaaka kaayangal aettuk konntaen….
      unakkaaka thiyaakam seythittaenae… unakkaaka muttilum arppanniththaen…- (unakkaakavae meenndum varukiraen)